Surprise Me!

IPL 2021 : Natarajan కి త్వరలో సర్జరీ, నా SRH టైటిల్ కొట్టాలి | Orange Army || Oneindia Telugu

2021-04-23 65 Dailymotion

IPL 2021 : T Natarajan Felt sad as he gets rules out from ipl 2021 season for srh.
#SunrisersHyderabad
#OrangeArmy
#Orangeornothing
#DavidWarner
#Natarajan
#KaneWilliamson
#Ipl2021
#Nattu
#Srh

ఐపీఎల్ 2021 సీజన్ మధ్యలో జట్టును వదిలి వెళ్లడం బాధగా ఉందని సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ నటరాజన్ అన్నాడు. అసలు తనకు మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మోకాలి గాయంతో నట్టూ ఈ సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని శుక్రవారం అధికారికంగా ప్రకటించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ.. నట్టూ మాట్లాడిన వీడియోను అభిమానులతో పంచుకుంది

Buy Now on CodeCanyon